పెర్త్ లోని ఎయిర్ పోర్టులో ఓ వ్యక్తి రెచ్చిపోయాడు.
బాలి వెళ్లే ఫ్లైట్ ఎక్కలేకపోయాడు.
కౌంటర్ పై నుంచి దూకి అక్కడ పనిచేస్తున్న మహిళను ఢీకొట్టాడు.
ఆమెను పట్టుకుని కిందకు లాగి తన్నాడు.
ఆ వ్యక్తిని ఆపడానికి ప్రజలు సహాయం చేశారు.
ఆ మహిళకు 7500 డాలర్లు చెల్లించాల్సి వచ్చింది.